ఆ ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలి

కోర్టు నిబంధనలు ఉల్లం ఘించిన చిప్పగిరి, పత్తికొండ ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని, అప్పటి దాకా ఉద్యమం ఆగదని పత్తికొండ న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు మఽ దు, న్యాయవాదులు సురేశ్‌కుమార్‌, ఎల్లారెడ్డి అన్నారు.