Free Cab Services: మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31న రాత్రి ఫ్రీ క్యాబ్ సర్వీసులు..ఈ నెంబర్‌కు కాల్ చేస్తే క్షణాల్లోనే..

న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ శుభవార్త అందించింది. ఉచితంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్నట్లు తెలిపింది. నగరంలోని అన్నీ కమిషనరేట్ల పరిధిలో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. మందుబాబులు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడకుండా వీటిని ఉపయోగించుకోవాలని సూచించింది.