Kollu Ravindra: ఇలా చేస్తే మీ పార్టీ సమాధే.. జగన్‌‌పై మంత్రి కొల్లు ఫైర్

దోచుకోవటం, దౌర్జన్యాలు చేయడమే జగన్ విధానమని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనానికి, యోగాకి లింకు పెడుతున్నారంటే జగన్ లాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు.