బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం

జీహెచ్‌‌ఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మెగా బడ్జెట్​కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జీహెచ్‌‌ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు బడ్జెట్​పై చర్చించారు.