Harish Rao: బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: హరీశ్‌రావు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేస్తే బీఆర్ఎస్ నాయకులను తిట్టడమే సరిపోతుందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నీటి వాటా విషయంలో ప్రభుత్వం నిద్ర పోతుందా.. నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.