ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 4 నెలల్లోనే ఉద్యోగం.. సంక్రాతి తర్వాత ఐటీ జాబులు

ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త! కౌశలం పోర్టల్ ద్వారా వచ్చే 4 నెలల్లో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రైవేట్ కంపెనీలు తమకు కావాల్సిన నైపుణ్యాలున్న వారిని ఈ పోర్టల్ నుండే ఎంపిక చేసుకోవచ్చు. సంక్రాంతి తర్వాత భారీ ఐటీ జాబ్ ఫెయిర్ కూడా నిర్వహించనున్నారు.