Gold, Silver Rates Dec 31: కొనసాగుతున్న పసిడి ధరల తగ్గుదల.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

సోమవారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మంగళవారం కూడా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. అంతర్జాతీయ పరిణామాలకు, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా తోడవడంతో ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.