Telangana: నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్!

Telangana Police Jobs 2026: తెలంగాణలోరి నిరుద్యోగులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వారు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. అవును పోలీస్‌ శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకి చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ పోస్ట్‌లకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్టు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.