నిజామాబాద్ జిల్లాలో 4 శాతం తగ్గిన నేరాలు : సీపీ సాయి చైతన్య

గతేడాదితో పోలిస్తే 2025లో నిజామాబాద్ జిల్లాలో నేరాలు 4 శాతం తగ్గినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వార్షిక క్రైమ్ వివరాల బుక్‌లెట్‌ను విడుదల చేశారు.