ఖమ్మంలో ఇక మున్సిపల్ ఎన్నికలపై నజర్!..ఓటర్ల జాబితాకు ఇప్పటికే అధికారుల నోటిఫికేషన్

పంచాయతీ ఎన్నికల సందడి ముగియడంతో ఇక మున్సిపల్ ఎన్నికలపై అందరూ నజర్​ పెట్టారు. మున్సిపాలిటీల్లో ఎలక్షన్లకు సంబంధించిన కసరత్తును అధికారులు మొదలుపెట్టారు.