నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి బదిలీ

కలెక్టర్ టి.వినయ్​కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. మంగళవారం సాయంత్రం గవర్నమెంట్​ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ పరిధిలోని మల్కాజ్​గిరి, ఎల్​బీనగర్​, ఉప్పల్​ జోన్​కు అదనపు కమిషనర్​గా వినయ్​కృష్ణారెడ్డిని నియమించింది.