ఇంటర్ ‘మ్యాథ్స్’ లో కొత్త లెక్కలు.. సిలబస్, పరీక్షల విధానంలో మార్పులు

ఇంటర్మీడియెట్ మ్యాథమెటిక్స్ పరీక్షల విధానం, సిలబస్ లో ఇంటర్ బోర్డు భారీ మార్పులు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘కొత్త లెక్క’లను అమలు చేయబోతోంది.