న్యూ ఇయర్ వేళ 'డ్రింక్' చేస్తున్నారా..? మీకోసమే 'ఫ్రీ రైడ్స్', ఈ నెంబర్ కు కాల్ చేయండి

న్యూ ఇయర్ వేళ మందుబాబులకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్(TGPWU) శుభవార్త చెప్పింది. మద్యం సేవించి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ‘ఫ్రీ రైడ్’ సేవలు అందిస్తామని తెలిపింది. 8977009804 నంబర్‌కు కాల్ చేసి ఈ సర్వీసులు పొందవచ్చని సూచించింది.