India 4th Largest Economy: ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! జపాన్‌ను వెనక్కు నెట్టి..

భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. జపాన్‌ను సైతం వెనక్కు నెట్టిన భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది. 2030 నాటికల్లా 7.0 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగి జర్మనీని సైతం అధిగమిస్తుందని పేర్కొంది.