Uttarakhand Bus Accident : ఘోర ప్రమాదం లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు దుర్మరణం.

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిద్రమత్తు, రాంగ్ రూట్,నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఉత్తరాఖండ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.