ఐసీసీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో షెఫాలీ, రేణుక జోరు

శ్రీలంకతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో విజృంభించిన ఇండియా బ్యాటర్ షెఫాలీ వర్మ తన ఐసీసీ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుచుకుంది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో పది నుంచి ఆరో స్థానానికి దూసుకొచ్చింది.