భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది మేమే.. ఆపరేషన్ సిందూర్‌పై చైనా వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్, పాక్‌ యుద్ధాన్ని ఆపింది తామే అంటూ.. డొనాల్డ్ ట్రంప్ పదే పదే వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు చైనా కూడా అదే పాట పాడుతోంది. ఆపరేషన్ సిందూర్‌‌లో భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలను తామే ఆపామంటూ చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చైనా చేసిన ఈ ప్రకటనను భారత్ తిరస్కరించింది. ఇది కేవలం 2 దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితమేనని కేంద్రం స్పష్టం చేసింది.