ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ డే : ఎస్పీ శరత్ చంద్ర పవార్

ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై ప్రజల నుంచి వచ్చిన 42 వివిధ ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.