కశింకోట పూర్వ రెవెన్యూ అధికారులకు షోకాజ్‌ నోటీసులు

సుమారు ఐదేళ్ల క్రితం కశింకోట తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారుతోపాటు కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, పలు గ్రామాలకు చెందిన వీఆర్వోలపై అవినీతి నిరోధక శాఖ మోపిన అభియోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం నోటీసులు జారీ చేశారు.