మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

జనవరిలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పగిడిమర్రి సోలోమన్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో సంబంధిత నాలుగు జిల్లాల డీఎంలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.