బ్యాడ్మింటన్‌ పోటీల్లో హారిక ప్రతిభ

స్థానిక ఫ్రెండ్స్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీకి చెందిన భర్ణికాన హారిక దక్షిణ భారత ఇంటర్‌ యూనివర్సిటీ సౌత్‌జోన్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికైనట్టు చీఫ్‌ కోచ్‌ పొట్నూరు శ్రీరాములు తెలిపారు.