రేపు జిల్లా వ్యాప్తంగా డ్రంకెనడ్రైవ్‌ తనిఖీలు

ఆనందోత్సాహాల మధ్య కుటుంబసభ్యులతో కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నూతన సంవత్సర వేడుక లు జరుపుకోవాలని ఎస్పీ మహేష్‌ బీ గితే ఒక ప్రకటనలో సూచించారు.