Minister Ponguleti: జర్నలిస్టులకు న్యాయం చేసేలా జీవోను సవరిస్తాం

అక్రెడిటేషన్‌ కార్డుల విషయంలో డెస్క్‌ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అందరికీ న్యాయం జరిగేలా జీవో 252ను సవరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.