Minister Tummala Nageshwar Rao: 47.68 లక్షల బస్తాల యూరియా నిల్వలున్నయ్‌

యాసంగి సీజన్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 2.15 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు (అంటే 47.68 లక్షల బస్తాలు) అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.