హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్.. డీజిల్‌ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీలు: సీఎం రేవంత్

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. పరిపాలనను వికేంద్రీకరించి, 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించారు. స్మార్ట్ గవర్నెన్స్‌తో పాటు, చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.