Weather Alert: రికార్డు స్థాయిలో పెరిగిన చలి.. ఆ జిల్లాల్లకు ఎల్లో అలర్ట్ జారీ!

రాష్ట్రంలో గత మూడు వారాలుగా కొనసాగుతున్న తీవ్ర చలితో జనాలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. మేఘాలు లేకపోవడం, హిమాలయాల నుంచి చల్లని గాలులు రావడమే దీనికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇక రాగల రెండు రోజుల్లో..