తెలంగాణలో రికార్డు స్థాయి చలి.. అక్కడ ఫీలింగ్ గజగజ, జాగ్రత్తలు తీసుకోండి

తెలంగాణను గడ్డకట్టే చలి వణికిస్తోంది. మూడు వారాలుగా కొనసాగుతున్న తీవ్ర చలితో జనజీవనం స్తంభించింది. ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత పెరిగింది. మేఘాలు లేకపోవడం, హిమాలయాల నుంచి చల్లని గాలులు రావడమే దీనికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.