ఆదివాసీల చరిత్రను చాటి చెప్తాం : మైపతి అరుణ్‌‌కుమార్‌‌

ఇలవేల్పుల సమ్మేళనంతో ఆదివాసీల చరిత్రను చాటి చెబుతామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌‌కుమార్‌‌ చెప్పారు. ఆదివాసీ సంఘాల జేఏసీ చైర్మన్‌‌ చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో 150 ఇలవేల్పుల తలపతుల బృందం సోమవారం మేడారంలో పర్యటించింది.