నల్లమల చెంచులకు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం

శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంతో చెంచులు తరించారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం దేవస్థాన ధర్మకర్తల మండలి లాంఛనంగా చేపటింది.