ఆలిండియా కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిర్ణయం కేంద్రానిదే

ఆలిండియా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. డిప్యూటేషన్ గడువు తీరిన తర్వాత కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఆలిండియా కేడర్ ఆఫీసర్లు పని చేయాల్సిందేనని తెలిపింది.