పిచ్చి పీక్స్‌ అంటే ఇదే.. రీల్స్ కోసం రైలు కింద పడుకొని వీడియో.. తెల్లారేసరికి అరెస్ట్..

రీల్స్ పిచ్చి రోజురోజు మితిమీరిపోతుంది. కొందరు వ్యూస్ కోసం వింత వింత చేష్టలు చేస్తుంటే మరికొందరు మాత్రం ప్రాణాలను లెక్క చేయకుండా... కాస్త మిస్ అయితే ప్రాణాలు పోతుండేవి అనేలా వీడియోలు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా పిచ్చి పిచ్చి స్టంట్స్ చేయడమే కాకుండా.................