ఎప్ సెట్ కన్వీనర్ గా విజయ్కుమార్ రెడ్డి

వచ్చే విద్యా సంవత్సరం (2026–27) వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టుల (టీజీ సెట్స్–2026)కు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) కన్వీనర్లను నియమించింది.