RRB Railway Jobs 2026: ఆర్‌ఆర్‌బీ ఐసోలేటెడ్ కేటగిరీ రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ పోస్టులకు ఎవరు అర్హులంటే?

రైల్వే రీజియన్లలో 2025 సంవత్సరానికి సంబంధించి ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ పబ్లిసిటీ న్‌స్పెక్టర్‌, స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ట్రైనింగ్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది..