Draksharamam:శివలింగం ధ్వంసం కేసులో కీలక అప్ డేట్... అందుకే చేశాడట..!

ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో కోనేటి శివలింగం ధ్వంసం ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. అర్చకుడిపై కోపంతోనే శివలింగాన్ని ధ్వంసం చేసినట్టు అనుమానితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. CC ఫుటేజ్ ఆధారంగా తోటపేటకు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.