ట్రంప్ లాగే చైనా సెల్ఫ్ డబ్బా: ఇండియా–పాక్ వార్ మేమే ఆపామంటూ డ్రాగన్ కంట్రీ గొప్పలు

భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత పొరుగు దేశం చైనా కూడా ట్రంప్ రాగం అందుకుంది.