2026లో ఇండియా, పాక్ మధ్య మళ్లీ యుద్ధం..? అమెరికా సంస్థ సంచలన నివేదిక

నూతన సంవత్సరం వేళ అమెరికాకు చెందిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) సంస్థ సంచలన నివేదిక వెల్లడించింది. 2026లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం సంభవించవచ్చని హెచ్చరించింది.