న్యూ ఇయర్ స్పెషల్: అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పళ్లు ఎందుకు తింటారు? దీని వల్ల ఏం వస్తుందంటే?

కొత్త ఏడాదికి స్వాగతం పలికే వేళ ఒక్కొక్కరూ ఒక్కో ఆచారాన్ని పాటిస్తారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక వింత ఆచారం వైరల్ అవుతోంది. అర్ధరాత్రి 12 గంటలు కాగానే గడియారం ముల్లు 12 సార్లు కొట్టే లోపు.. వరుసగా 12 ద్రాక్ష పళ్లను నోట్లో వేసుకోవడమే ఈ సంప్రదాయం. వినడానికి సరదాగా ఉన్నా.. దీని వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇది కేవలం అదృష్టం కోసమే చేస్తున్నారా? లేక దీని వెనుక రైతుల తెలివైన వ్యాపార వ్యూహం ఉందా? అసలు ఏ ద్రాక్ష తింటే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నుంచి ఆన్‌లైన్ డెలివరీ యాప్స్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారిన ఈ లక్కీ గ్రేప్స్ పూర్తి కథనం మీకోసం..