యాదగిరిగుట్టలో వైభవంగా ఉత్తరద్వార దర్శనం..గరుడవాహనంపై లక్ష్మీనరసింహస్వామి

యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వార దర్శించుకున్నారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చిన స్వామివారు భక్తులను కనువిందు చేశారు.