సల్మాన్ ఖాన్ కొత్త సినిమాపై చైనా విమర్శలు.. కొట్టిపారేసిన భారత్, అసలు వివాదమేంటంటే?

సల్మాన్ ఖాన్ నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై చైనా తీవ్ర విమర్శలు చేసింది. ఆ సినిమా వాస్తవాలను వక్రీకరిస్తోందని చైనా మీడియా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే చైనా మీడియా చేస్తున్న విమర్శలను భారత్ కొట్టిపారేసింది. సినిమాలు తీసేందుకు స్వేచ్ఛ ఉందని.. నచ్చిన విధంగా సినిమాలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమా వివాదం.. అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అది ఏ సినిమా, దానిపై వివాదం ఎందుకు అనేది ఈ స్టోరీలో చూద్దాం.