దివ్యాంగులు పట్టుదలతో లక్ష్యాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు.