Weather Alert: ఇక్కడ చలి.. అక్కడ వర్షాలు.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఇదిగో 3 రోజులు వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.. చలిగాలులతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.. అయితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. చలితోపాటు.. వర్షాలు కురుస్తాయని పేర్కొంది.