కొత్త ఏడాది వేడుకలు వేళ కలకలం.. భారీగా పేలుడు పదార్థాలతో ఉన్న కారు స్వాధీనం

కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో రాజస్థాన్‌లోని టోంక్‌లో పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మారుతి కారులో తరలిస్తున్న 150 కిలోల అమ్మోనియం నైట్రేట్, పేలుడు కాట్రిజ్‌లు, ఫ్యూజ్ వైర్లను గుర్తించారు. మైనింగ్ లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం వీటిని తరలిస్తున్నారా అనే కోణంలో ఇద్దరు నిందితులను విచారిస్తున్నారు. గత నెలలో దేశ రాాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద జరిగిన పేలుడుకు కారులోనే అమ్మోనియం నైట్రేట్‌తో ఆత్మాహుతికి పాల్పడ్డాడు.