PM Kisan Yojana: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది పీఎమ్ కిసాన్ యోచన నిధులు!

రైతులకు గుడ్ న్యూ్స్. వచ్చే ఏడాది పీఎమ్ కిసాన్ యోజన పథకాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టాక నిధుల విడుదలకు మార్గం సుగమం కానుంది.