పింఛన్‌ డబ్బుల్లో రూ.50వేలు మాయం

మండలంలోని మండవకురిటి గ్రామానికి సంబంధించిన పింఛన్‌ సొమ్ము రూ.33లక్షల 45వేల 500లో రూ.50 వేలు మాయం అయినట్టు పంచాయతీ కార్యదర్శి సురేష్‌కుమార్‌ సంతకవిటి మండల అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.