Bill Payments: వైసీపీ గద్దె దిగి ఏడాదిన్నర అయిననూ వారికే చెల్లింపులు
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నారేపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టరు రాజారెడ్డి సంస్థ విఘ్నేశ్వర కన్‌స్ట్రక్షన్స్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్టు పనులు చేసింది.