ముగిసిన పుస్తకాల పండుగ.. 11 రోజులపాటు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ

ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజులపాటు కొనసాగిన 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సోమవారం రాత్రి ముగిసింది. పలు భాషల పుస్తకాలు అందుబాటులో ఉంచగా, అనేకమంది సందర్శకులు తరలివచ్చారు.