పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? ప్రభుత్వం కీలక నిర్ణయం: 100mg కంటే ఎక్కువ వాడకంపై నిషేధం!

మన దేశంలో నొప్పి నివారణకు ఎక్కువగా వాడే మందుల్లో నిమెసులైడ్(Nimesulide) ఒకటి. అయితే దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 100mg కంటే ఎక్కువ మోతాదు ఉండే ట్యాబ్లేట్ల తయారీ, అమ్మకాలను నిషేధించింది............