హైకోర్టులో ముగిసిన వాదనలు - గ్రూప్‌-1పై జనవరి 22న తీర్పు

తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌-1పై వాదనలు ముగిశాయి. జనవరి 22వ తేదీన న్యాయస్థానం తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.