జైలుకెళ్లి వచ్చిన మారని బుద్ధి.. తండ్రి ముగ్గురు కొడుకులను పోలీసులు ఏం చేశారో తెలుసా..?

తండ్రి ముగ్గురు కొడుకులను ఏకంగా జిల్లా నుంచి బహిష్కరిస్తూ కర్నూలు జిల్లా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హత్య కేసులతో పాటు దౌర్జన్యాలు బెదిరింపులు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ కుటుంబంపై ఏకంగా జిల్లా బహిష్కరణ విధించడం అత్యంత సంచలనంగా మారింది.దీంతో నేరస్తుల్లో గుబులు పుడుతోంది.