ఒకే వ్యక్తి చేతిలో చిక్కిన టాలీవుడ్: ఓటమిపై నిర్మాత చదలవాడ సంచలన కామెంట్స్

ఈ క్రమంలోనే బుధవారం (డిసెంబరు 31న) దీక్ష మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్యానల్ ఓడిపోయిన నేపథ్యంలో మాట్లాడుతూ చిన్న సినిమాలు పరిశ్రమకు ఎంత అవసరమో మరియు కొత్త ప్రతిభావంతులు రావడానికి అవి అంత ఉపయోగపడతాయని చెప్పారు.